ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,908 కరోనా కేసులు.. 23 మరణాలు నమోదు - కరోనా కేసుల విజృంభన

కరోనా కేసులు
కరోనా కేసులు
author img

By

Published : Aug 7, 2021, 5:16 PM IST

Updated : Aug 7, 2021, 5:55 PM IST

17:07 August 07

కరోనా నుంచి 2,461 మంది కోలుకున్నారు

ఆరోగ్యశాఖ బులిటెన్‌
ఆరోగ్యశాఖ బులిటెన్‌

రాష్ట్రంలో  కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 80,376 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,908 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19 లక్షల 80 వేల 258కి చేరింది. తాజాగా.. 23 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,513కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,46,370కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,08,146 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఇదీ చదవండి: 

టీకా కేంద్రం వద్ద కర్రలతో కొట్టుకున్న జనం

 Viveka murder case: దర్యాప్తు వేగవంతం.. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషణ

Last Updated : Aug 7, 2021, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.