ETV Bharat / city

TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 1006 కరోనా కేసులు, 11 మరణాలు

author img

By

Published : Jun 20, 2021, 10:13 PM IST

తెలంగాణలో (telangana) కొత్తగా 1,006 కరోనా కేసులు (corona cases) నమోదయ్యాయి. కొవిడ్​ బారినపడి మరో 11 మంది మరణించారు.

corona cases in telangana
తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో (telangana) కొత్తగా 1,006 కరోనా కేసులు (corona cases) నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో పరిధిలోనే 141 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ బారినపడి మరో 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇవాళ 87,854 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనా నుంచి కోలుకొని మరో 1,798 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 17,765 కరోనా క్రియాశీల కేసులున్నాయి.

ఇవీచూడండి: Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 5,646 కరోనా కేసులు, 50 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.