ETV Bharat / city

AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా కేసులు.. ఒకరు మృతి - AP CORONA CASES

AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. కొత్తగా 137 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.

CORONA CASES IN ANDHRA PRADESH
ఏపీలో కరోనా కేసులు
author img

By

Published : Dec 18, 2021, 6:08 PM IST

AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 137 మందికి కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 189 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

TDP On Amravati Maha sabha: 'అమరావతి ఐకాస సభ.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.