ETV Bharat / city

రాష్ట్రంలో 1500 దాటిన కరోనా కేసులు... కొత్తగా 62

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా కేసులు
author img

By

Published : May 2, 2020, 11:38 AM IST

Updated : May 2, 2020, 1:30 PM IST

11:20 May 02

కొవిడ్ కేసులు

హెల్త్ బులెటిన్
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి.. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1525కు చేరింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో తెలిపిన వివరాలు ప్రకారం.. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు.  441 మంది కొవిడ్ నుంచి కోలుకుని  డిశ్చార్జ్‌ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  

జిల్లాల వారీగా కొత్త కేసులు

  • కర్నూలు జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు
  • కృష్ణా జిల్లాలో 12  కేసులు
  • నెల్లూరు జిల్లాలో 6 కేసులు
  • అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో 4 కేసులు
  • తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు
  • గుంటూరు జిల్లాలో 2 పాజిటివ్‌ కేసులు
  • ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు

ఇదీ చదవండి :  ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు

Last Updated : May 2, 2020, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.