ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 27 కరోనా పాజిటివ్​ కేసులు

author img

By

Published : Apr 23, 2020, 6:44 PM IST

Updated : Apr 23, 2020, 8:00 PM IST

corona cases
తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు

18:42 April 23

హైదరాబాద్​లో 13 కొత్త కేసులు

తెలంగాణలో ఇవాళ 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. మెుత్తం కేసుల సంఖ్య 970కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జోగులాంబ గద్వాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఇవాళ వివిధ ఆసుపత్రుల నుంచి 58 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 25కి చేరింది. 

టెస్టులకు ఇబ్బంది లేదు

తెలంగాణలో కరోనా టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ఈటల తెలిపారు. 9 ల్యాబ్​లు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి

Last Updated : Apr 23, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.