ETV Bharat / city

జగన్‌ ట్వీట్‌పై.. ఒడిశా ఎంపీ సప్తగిరి ఉలాకా ఫైర్! - కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా తాజా వార్తలు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​పై ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా ట్విటర్ వేదికగా మండిపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడే జగన్.. ప్రధాని మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు.

cm jagan
saptagiri ulaka fiers on cm jagan
author img

By

Published : May 7, 2021, 8:36 PM IST

  • Really sad to learn son of such a tall leader from Congress Late Shri Y. S. Rajasekhara Reddy ji is now playing doodle-doodle with Modi for petty politics fearing CB, ED raids. Grow up @ysjagan, you are a CM now 🙏 https://t.co/NflA4xjPTd

    — Saptagiri Ulaka (@saptagiriulaka) May 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీబీఐ, ఈడీ కేసులకు భయపడే ఏపీ సీఎం జగన్... ప్రధాని మోదీ భజన చేస్తున్నారని ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి గొప్ప నాయకుడి కడుపున పుట్టి ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్.. ప్రధాని మోదీని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌కు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బదులిచ్చారు. ప్రధాని మోదీకి అందరూ సహకరించాలంటూ ట్వీట్​తో రిప్లై ఇచ్చారు. జగన్ ట్వీట్ పైనే... సప్తగిరి ఉలాకా తీవ్రంగా స్పందించారు.

ఇదీ చదవండి:

జార్ఖండ్ సీఎం ట్వీట్​.. మోదీకి మద్దతుగా జగన్ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.