ETV Bharat / city

గాయపడిన కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి.. - Congress leader Tulsireddy Injured

కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డికి గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ గాయపడిన అతనిని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు.

Congress leader Tulsi Reddy
కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి
author img

By

Published : Sep 15, 2021, 12:43 PM IST

కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి గాయపడ్డారు. ప్రమాదశావత్తు కాలుజారి పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి గాయపడ్డారు. ప్రమాదశావత్తు కాలుజారి పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండీ.. Exams: ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.