ఇదీ చదవండి: సౌదీ- పాక్ మైత్రికి బీటలు..కశ్మీర్ అంశమే కారణం!
రాయలసీమ ఎత్తిపోతలకు మూడు సంస్థల పోటీ - Competition of three companies for Rayalaseema latest news
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు మూడు గుత్తేదారు సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.3,824 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ జులై 27న టెండర్లు అప్‌లోడ్ చేసింది. ఈ పనులు చేసేందుకు నవయుగ కంపెనీ, ఎస్‌పీఎంల్, నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ముందుకు వచ్చింది. మ్యాక్స్ ఇన్‌ఫ్రా కూడా పోటీ పడుతోంది. వీరి సాంకేతిక అర్హతలు పరిశీలించిన అనంతరం ఆగస్టు 17న రివర్స్ టెండర్లు నిర్వహిస్తారు.
rayalaseema