ఆర్టీసీలో 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు... ఉద్యోగం చేస్తూ చనిపోయిన వారి పిల్లలకు, కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా... సంస్థ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తొలిదశలో 2012 ఏడాది చివరలోపు చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. రెండో దశ కింద మిగిలిన వారికి అక్టోబరు 12 లోపు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఈయూ హర్షం