నవరత్నాలు కింద రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చేపట్టే టెండర్ల నిర్వహణలో న్యాయ సమీక్షకు సహకరించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు, టీడ్కో, ఏపీ విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సీఈలతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ న్యాయ సమీక్ష కోసం సూచనలు, సలహాలు ఇస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి:
'పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు'