'స్పందన' కార్యక్రమంపై కలెక్టర్లతో ఉదయం 11గం.కు ముఖ్యమంత్రి జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్న జగన్... ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు అంశాలపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి :