ETV Bharat / city

వైద్య పరీక్షలు చేయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్​

కరోనా మహమ్మారి బారినపడిన కేసీఆర్​.. హైదరాబాద్​లోని సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సిటీ స్కాన్ సహా ఇతర పరీక్షల అనంతరం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.

వైద్య పరీక్షలు చేయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్​
వైద్య పరీక్షలు చేయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్​
author img

By

Published : Apr 21, 2021, 10:25 PM IST

వైద్య పరీక్షలు చేయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్​

కరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్​కు సిటీ స్కాన్, సహా ఇతర​ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు.

ముఖ్యమంత్రికి సాధారణ పరీక్షలు నిర్వహించాం. సిటీ స్కానింగ్ చేశాం.. నార్మల్‌గానే ఉంది. కొవిడ్ లక్షణాలు పోయాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయి. - కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు

ఈనెల 19న కేసీఆర్​కు నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో కరోనా పాజిటివ్​ వచ్చింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆ రాష్ట్ర సీఎస్​ తెలిపారు. మగళవారం మరోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్​ పరీక్షల్లోనూ పాజిటివ్​ వచ్చింది.

ఇవీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.