ETV Bharat / city

యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..! - యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!

ఆలయ స్తంభాలపై దేవుళ్ల బొమ్మలో లేక ఆనాటి చరిత్ర, సంస్కృతి జీవన విధానాలు చెప్పె శిల్పాలను తీర్చిదిద్దడం సహజం. కానీ...టెంపుల్ సిటీగా మారుతున్న తెలంగాణలోని యాదాద్రి ఆలయ రాతి స్తంభాలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం దర్శనమిస్తోంది. అంతేకాదు... తెరాస పార్టీ కారు గుర్తు, ప్రభుత్వ పథకాలైన కేసీఆర్ కిట్​ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిదే రాజకీయంగా దుమారం రేపుతోంది.

car
author img

By

Published : Sep 6, 2019, 2:57 PM IST

యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!

తెలంగాణ తిరుపతిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న కారణంగా.. అందరి దృష్టి యాదాద్రిపై పడింది. ఇప్పుడా క్షేత్రం మరో రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఆలయంలోని కృష్ణ శిలలపై కేసీఆర్​ బొమ్మను చెక్కారు. సీఎం బొమ్మ ఒక్కటే కాదు తెరాస గుర్తు అయిన కారు, ప్రభుత్వ పథకాలను పొందుపర్చారు.

ఇప్పుడిదే రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆలయ స్తంభాలపై రాజకీయ నేతలు, పార్టీ గుర్తుల చిత్రాలేంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్ష నేతలు ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!

తెలంగాణ తిరుపతిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న కారణంగా.. అందరి దృష్టి యాదాద్రిపై పడింది. ఇప్పుడా క్షేత్రం మరో రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఆలయంలోని కృష్ణ శిలలపై కేసీఆర్​ బొమ్మను చెక్కారు. సీఎం బొమ్మ ఒక్కటే కాదు తెరాస గుర్తు అయిన కారు, ప్రభుత్వ పథకాలను పొందుపర్చారు.

ఇప్పుడిదే రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆలయ స్తంభాలపై రాజకీయ నేతలు, పార్టీ గుర్తుల చిత్రాలేంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్ష నేతలు ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Intro:Tg_nlg_185_06_kcr_bommalu_av_TS10134_

యాదాద్రి భువనగిరి..

సెంటర్..యాదగిరిగుట్ట,
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630


యాంకర్
....యాదాద్రి ఆలయ ప్రాకార మండప రాతి స్తంభాలపై శిల్పులు, చెక్కిన,కేసీఆర్ ,బొమ్మ( రూపం)...

వాయిస్...ఆలయాల పై అలనాటి చరిత్ర, సంస్కృతి జీవన విధానాలు చెప్పిన విషయం తెలిసిందే పురాతన కాలపు నిర్మాణ రీతులు అప్పట్లో వినియోగించిన నాణేలు వ్యవసాయ పద్ధతులు ఆచరించడం ధర్మాలు రాతి స్తంభాలపై చెప్పారు శతాబ్ద కాలం నాటి నుంచి రాతి స్తంభాలపై చిహ్నాలు బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు రాజుల కాలం నుంచి నిర్మాణ రీతులను పుణికి పుచ్చు కొని ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు ఆలయంలోని కృష్ణ శిలపై సంస్కృతి సాంప్రదాయాల తో పాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తున్నారు ఆధ్యాత్మిక పురాణ ఇతిహాసాలు ,సంస్కృతి సంప్రదాయాలతో పాటు ప్రజల జీవనవిధానం ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై శాశ్వత పరుస్తున్నారు అష్ట భుజిమండపం స్తంభాలపై ప్రస్తుతం చలామణిలో లేని పైసా రెండు, మూడు, 5, 20 ,పైసల నాణాలు పొందుపరిచారు అలాగే బతుకమ్మ వంటి పండుగలు నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు తాజాగా మండపానికి దక్షిణం వైపు గల రాతి స్తంభాలపై ఆధునిక చరిత్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాజకీయ అంశాలను చెక్కు తున్నారు,, అష్ట బుజి బప్రాకార మండపాల బాల పాద పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీ ఆర్ ఎస్ ఎన్నికల గుర్తు కారు ,ప్రభుత్వ పథకాలను తెలంగాణకు హరితహారం కెసిఆర్ కిట్టు ,తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం తెలంగాణ చిత్రపటంలో చార్మినార్ ,రాష్ట్ర పక్షి పాలపిట్ట రాష్ట్ర జంతువు కృష్ణ జింక జాతీయ పక్షి నెమలి వంటి చిహ్నాలను చేక్కుతున్నారు ప్రధాన స్థపతిఆన0దవేలు, ఆనంద్ సాయి,ఆర్కేటిక్ ,,నేతృత్వంలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రజల జీవన విధానాన్ని రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని అని భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు అని ఆలయ శిల్పులు చెక్కు తున్నారు, కానీ రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం టిఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు తదితరాలను ముఖ్యమంత్రి సూచించారు?

లేక ఆలయ శిల్పులు అత్యుత్సాహంతో వాటిని చెక్కుతున్న రా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఆలయ రాతి

స్తంభాలపై ప్రభుత్వ పథకం కెసిఆర్ కిట్టు హరితహారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో

బైట్...స్థానికులు,,,రవీందర్...హిందూ దేవాలయ పరిరక్షణ సమితి
.

బైట్ .స్థానికులు,,..శ్రీధర్.. సీపీఐ నాయకులు....


Body:Tg_nlg_185_06_kcr_bommalu_av_TS10134_


Conclusion:.....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.