ETV Bharat / city

తెలంగాణ: నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోగ్యం - telangana varthalu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

telangana cm kcr, kcr health update
తెలంగాణ సీఎం కేసీఆర్, కేసీఆర్ ఆరోగ్యం
author img

By

Published : Apr 20, 2021, 5:22 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు వైద్యచికిత్స కొనసాగుతోంది. స్వల్పంగా లక్షణాలు ఉండడంతో సోమవారం యాంటీజెన్ పరీక్ష చేయగా కొవిడ్ నిర్ధరణ అయింది. అటు ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ సీఎం కేసీఆర్​కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి ఐసోలేషన్​లో ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.

ఇదీ చదవండి:

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.