ETV Bharat / city

Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్​ వినాయక చతుర్థి శుభాకాంక్షలు - Ganesh Chaturthi 2022

CM Jagan Vinayaka Chavithi Greetings: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్​ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.

CM Jagan
జగన్​
author img

By

Published : Aug 31, 2022, 2:03 PM IST

CM Jagan Vinayaka Chavithi Greetings: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్​... వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడని పేర్కొన్నారు. విఘ్నాలు తొలగించి అందరి అభీష్టాలు నెరవేర్చే పూజ్యుడని అన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.