నేటి ఉదయం 11 గంటలకు జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం సహా ప్రధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సీఎంకు అధికారులు వివరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కొవిడ్ పై సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా...ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్ కొరత, కర్ఫ్యూ పొడిగింపు వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి:
CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టి పెట్టాలి'