రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా విస్తృతి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి
అరుగుపై కూర్చున్నట్లు నటిస్తారు.. ఇళ్లల్లోకి చొరబడి కాజేస్తారు!