భారత జాతీయ పతాక రూపకర్త.. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరవదని ఆయన తెలిపారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం నివాళులర్పించారు.
-
భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి. #PingaliVenkayya
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి. #PingaliVenkayya
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2021భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి. #PingaliVenkayya
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2021
ఇదీ చదవండి: