మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని మఖ్యమంత్రి జగన్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. సమాజానికి పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
'దేశసమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోంది. మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి.'-
జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
ఇదీ చదవండి: