ETV Bharat / city

సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు

author img

By

Published : Feb 7, 2020, 9:30 AM IST

సీఎం జగన్‌ హైదరాబాద్‌ పర్యటన రద్దైంది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవు కారణంగా పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్​ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోనే ఉండనున్నారు.

jagan court cancel
jagan court cancel

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.