ETV Bharat / city

చినజీయర్ స్వామికి సీఎం జగన్ ఫోన్​లో పరామర్శ - CM Jagan news

చినజీయర్‌ స్వామి మాతృమూర్తి మరణం పట్ల సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి ఫోన్ చేసి పరామర్శించారు.

CM Jagan
సీఎం జగన్
author img

By

Published : Sep 13, 2020, 1:31 PM IST

త్రిదండి చినజీయర్ స్వామి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. చినజీయర్‌ స్వామి మాతృమూర్తి మరణం పట్ల సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి ఫోన్ చేసి పరామర్శించారు.

ఇదీ చదవండి: జగన్, సాయిరెడ్డిలకు భయం పట్టుకుంది: కళా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.