ETV Bharat / city

అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి సీఎం జగన్ - సీఎం జగన్ దిల్లీ పర్యటన

సీఎం జగన్ దిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటల ముందుగానే ముఖ్యమంత్రి దిల్లీకి చేరనున్నారు. ప్రధాని మోదీ సహా కొందరు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

cm jagan delhi tour
cm jagan delhi tour
author img

By

Published : Sep 22, 2020, 12:56 PM IST

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన సమయంలో స్వల్ప మార్పు చేసినట్లు.. సీఎంవో తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటలు ముందుగానే సీఎం దిల్లీకి వెళ్తారని.. వెల్లడించింది. ఒంటిగంటకే బయల్దేరి.. 3 గంటలకు దిల్లీ చేరుకుంటారని తెలిపింది.

దిల్లీ పర్యటనలో.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు కేంద్రమంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు.. అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:

'సభ్యుల తీరుకు నిరసనగా డిప్యూటీ ఛైర్మన్ ఉపవాసం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.