ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మృతికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమన్నారు. వెన్నెలకంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.
ఇదీ చదవండి:
ఆ పాల నవ్వులల్లో 'వెన్నెల'మ్మ.. ఓ సారి వద్దకొచ్చి వెళ్లవమ్మా!