మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.
-
పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2020పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2020
ఇదీ చదవండి