ETV Bharat / city

ములాయం సింగ్​ యాదవ్​ మృతిపై సీఎం​, గవర్నర్​ తీవ్ర దిగ్భ్రాంతి - ఏపీ తాజా వార్తలు

Condolence to mulayam singh death: సమాజ్​వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్​ యాదవ్​ మృతిపై రాష్ట్ర సీఎం​, గవర్నర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CM Jagan and Governor
ములాయం మృతికి సంతాపం
author img

By

Published : Oct 10, 2022, 1:23 PM IST

Governor condolence: సమాజ్​వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్​ యాదవ్​ మృతికి రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషన్​ హరిచందన్​ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం సింగ్​ సేవలను గుర్తు చేసుకున్నారు.

CM jagan condolence: ములాయం సింగ్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం ప్రకటించారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేతాజీగా ప్రసిద్ధిచెంది జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించారని సీఎం జగన్​ కొనియాడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.