మహారాష్ట్ర నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి...
నాసిక్‌లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీతో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: