ETV Bharat / city

ఇవాళ సీఎం జగన్​తో సినీ ప్రముఖుల భేటీ - anshraprashesh latest news

సినీ రంగ సమస్యలపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్​తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు.

Cinema celebrity meeting with CM Jagan
రేపు సీఎం జగన్​తో సినీ ప్రముఖుల భేటీ
author img

By

Published : Jun 8, 2020, 9:15 PM IST

Updated : Jun 9, 2020, 10:26 AM IST

లాక్​డౌన్ అమలులో సినీరంగ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్​ను టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ కలవనున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు.. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సి.కల్యాణ్, జీవిత.. మరికొందరు సీఎంతో సమావేశం కానున్నారు. సినిమాల షూటింగులు, నిర్మాణానంతర కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో సినిమా చిత్రీకరణకు అనుమతిచ్చిన నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:

'హామీలు నెరవేర్చారో.. మోసాలకు పాల్పడ్డారో.. ప్రజలే చెబుతారు'

Last Updated : Jun 9, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.