కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి ఈ నెల14న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఆయన వస్తారు. సైరా చిత్రాన్ని చూడాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. చిరంజీవి 151వ చిత్రంగా రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో మెగాస్టార్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
14న సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ - త్వరలో జగన్ చిరంజీవి సమావేశం... ఎందుకంటే...?
ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకున్న సైరా చిత్రంపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.
చిరు
కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి ఈ నెల14న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఆయన వస్తారు. సైరా చిత్రాన్ని చూడాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. చిరంజీవి 151వ చిత్రంగా రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో మెగాస్టార్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
Intro:AP_ONG_11_10_STUDENTS_PROJECTS_STORY_VIS_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
స్క్రిప్ట్ ఇదే ఫైల్ నేమ్ తో వ్రాప్ లో పంపడం జరిగింది
Body:ఒంగోలు
Conclusion:9100075319