ETV Bharat / city

రాజధాని మార్పు.. చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి - రాజధాని అమరావతి

రాజధాని రైతులకు కాంగ్రెస్ పార్టీ తరఫున తులసిరెడ్డి సంఘీభావం తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన అమరావతిని మార్చడం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు.

Changing the capital is a historic mistake, Tulsi Reddy said
తులసిరెడ్డి
author img

By

Published : Dec 23, 2019, 6:09 PM IST

మహాధర్నాలో తులసి రెడ్డి ప్రసంగం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేది కాంగ్రెస్ నిర్ణయమని ఆ పార్టీ నేత తులసిరెడ్డి తెలిపారు. తుళ్లూరులో రైతుల మహాధర్నాకు వచ్చిన ఆయన.... రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. రాజధానిని మార్చడం చారిత్రక తప్పిదమన్న ఆయన... ఇప్పటికే ఈ ప్రాంతంలో 5 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఎన్నో భవనాలు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు. ఇప్పుడు రాజధానిని మారిస్తే ఆ శ్రమ అంతా వృథా అవుతుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతకండి సార్!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.