ETV Bharat / city

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు - Changes in Hyderabad Metro times from tomorrow

హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు ఒకింత వరకు తీర్చిన మెట్రో(Hyderabad Metro) సేవలను మరో అరగంట పొడిగించనున్నారు. ఈనెల 6 నుంచి రాత్రివేళల్లో మెట్రో రైలు సమయం అరగంట పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పొడిగింపుతో ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకే ఉన్న చివరి మెట్రో రైలు.. రేపటి నుంచి రాత్రి 10.15 గంటల వరకు ఉండనుంది.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/05-September-2021/12974125_aa.png

author img

By

Published : Sep 5, 2021, 2:24 PM IST

Updated : Sep 5, 2021, 4:16 PM IST

భాగ్యనగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను కొంతవరకు తీర్చుతున్న మెట్రో రైలు(Hyderabad Metro) సేవలను ఈనెల 6 నుంచి మరో అరగంట పొడిగించనున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులు ప్రకటన జారీ చేశారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకే ఉన్న చివరి మెట్రోరైలు.. పొడిగించిన అరగంటతో.. రాత్రి 10.15 గంటల వరకు ఉండనుంది.

ఎప్పటిమాదిరే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు(Hyderabad Metro) ప్రారంభమవుతాయి. రాత్రి 10.15 గంటలకు ముగుస్తాయి. ప్రతిరోజు మూడు మార్గాల్లో 1,000 ట్రిప్పులను మెట్రో(Hyderabad Metro) తిప్పుతోంది.

మెట్రోతో నగర ప్రజలు ట్రాఫిక్​ నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువగా నగర ప్రజలు మెట్రో(Hyderabad Metro) సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేవల పొడిగింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

Last Updated : Sep 5, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.