పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా చంద్రశేఖర్ అయ్యర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గోదావరీ నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. నవంబరు 27 నుంచి ఆరు నెలల పాటు లేదా పీపీఏకు కొత్త నియామకం చేస్తూ ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆయన పీపీఏ సీఈఓ బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీచదవండి: ATTACK : పింఛన్ రాలేదని ఆ దివ్యాంగుడు చేసిన పనికి షాక్ తినాల్సిందే..!