అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌కు, తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారీస్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశాధ్యక్షుడిగా బైడెన్ మరిన్ని విజయాలు అందుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మహిళ తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని కమలా హారీస్ నిరూపించారని....ఆమె సాధించిన చారిత్రాత్మక ఘనత భారతీయ-అమెరికన్లకు, మనందరికీ ఎంతో గర్వకారణమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: