భారత నావికా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంలోని గొప్ప యోధులకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. భారత నావికాదళ సభ్యులు, దేశ సరిహద్దులను కాపలా కాస్తున్న వారి త్యాగాలు మరువలేనివని చంద్రబాబు కొనియాడారు. నావికాదళ తొలి మహిళా పైలట్, సబ్ లెఫ్టినెంట్ శివంగికి అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఘనత దేశానికి గర్వకారణమన్నారు.
నావికాదళంలోని పోరాట యోధులకు సెల్యూట్: చంద్రబాబు - చంద్రబాబు నావికా దినోత్సవ శుభాకాంక్షల వార్తలు
భారత నావికా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
![నావికాదళంలోని పోరాట యోధులకు సెల్యూట్: చంద్రబాబు chandrababu-wishes-of-navyday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5264490-484-5264490-1575447306955.jpg?imwidth=3840)
chandrababu-wishes-of-navyday
భారత నావికా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంలోని గొప్ప యోధులకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. భారత నావికాదళ సభ్యులు, దేశ సరిహద్దులను కాపలా కాస్తున్న వారి త్యాగాలు మరువలేనివని చంద్రబాబు కొనియాడారు. నావికాదళ తొలి మహిళా పైలట్, సబ్ లెఫ్టినెంట్ శివంగికి అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఘనత దేశానికి గర్వకారణమన్నారు.
sample description