ETV Bharat / city

ఎస్పీ బాలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

author img

By

Published : Aug 19, 2020, 10:03 PM IST

దేశవ్యాప్తంగా తన గానంతో కోట్లమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎస్పీ బాలు... కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.

chandrababu wishes for speedy recovery of singer sp balu
ఎస్పీ బాలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. గానంతో దేశవ్యాప్తంగా కోట్లమందిని అభిమానులుగా చేసుకున్నారని... ఆయన ప్రతి పాట పంచామృతమేనని అభిప్రాయపడ్డారు. బాలు త్వరగా కోలుకుని స్వరరాగ ప్రవాహం కొనసాగించాలని చంద్రబాబు కోరుకున్నారు.

ఇదీ చదవండి:

విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.