రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత నివాళులర్పించారు. అనంతరం.. తెదేపా హయాంలో నిర్మించిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేసిన అనంతరం ఉన్న పరిస్థితులు గమనించారు. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అక్కడి నుంచి అమరావతిలో పర్యటించనున్న ఆయన.. పేదల గృహ నిర్మాణ సముదాయాన్ని, ఉద్యోగుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుస్తారు.
పూలేకు నివాళితో.. అమరావతి పర్యటన ప్రారంభం - అమరావతిలో చంద్రబాబు పర్యటన
అమరావతి పర్యటనలో భాగంగా.. తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. భవనం కూల్చివేత అనంతరం అక్కడ ఉన్న పరిస్థితులు గమనించారు.
రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత నివాళులర్పించారు. అనంతరం.. తెదేపా హయాంలో నిర్మించిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేసిన అనంతరం ఉన్న పరిస్థితులు గమనించారు. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అక్కడి నుంచి అమరావతిలో పర్యటించనున్న ఆయన.. పేదల గృహ నిర్మాణ సముదాయాన్ని, ఉద్యోగుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుస్తారు.
రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత నివాళులర్పించారు. అనంతరం.. తెదేపా హయాంలో నిర్మించిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేసిన అనంతరం ఉన్న పరిస్థితులు గమనించారు. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అక్కడి నుంచి అమరావతిలో పర్యటించనున్న ఆయన.. పేదల గృహ నిర్మాణ సముదాయాన్ని, ఉద్యోగుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుస్తారు.
Conclusion: