ETV Bharat / city

రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్‌ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు - రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు

'ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైకా రాజధానిగా కోరుకుంటున్నారా?' అనే ప్రశ్నను సంధిస్తూ... తెదేపా అధినేత చంద్రబాబు ఓ ప్రత్యేక వెబ్​సైట్​ను తీసుకొచ్చారు. అయితే ఆ వెబ్​సైట్లో 3లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

chandrababu takes public opinion on amaravathi issue with a website
రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు
author img

By

Published : Aug 26, 2020, 10:52 AM IST

Updated : Aug 26, 2020, 11:43 AM IST

'ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా?' అనే ప్రశ్నను సంధిస్తూ... తెదేపా అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన వెబ్ సైట్​లో 3లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 93శాతం మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని స్పష్టం చేశారు.

chandrababu takes public opinion on amaravathi issue with a website
రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరుదామని తాను విసిరిన సవాల్​ను ప్రభుత్వం స్వీకరించకపోవటంతో... ఆయన http://www.apwithamaravati.com/ వెబ్ సైటు ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే 36గంటల వ్యవధిలో 3లక్షల మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఓటింగ్​లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

బెయిల్‌పై విడుదలైన కొల్లు రవీంద్ర

Last Updated : Aug 26, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.