ETV Bharat / city

'దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు వందనాలు' - లడఖ్ వీర జవాన్లకు చంద్రబాబు నివాళి

దేశ సరిహద్దు రక్షణలో భాగంగా లడఖ్ గాల్వన్​లో చైనా బలగాల దాడుల్లో అమరులైన జవాన్లకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను తృణప్రాయంగా భావించారని కొనియాడారు.

chandrababu react on jawans died in ladhak
చంద్రబాబు
author img

By

Published : Jun 17, 2020, 10:39 PM IST

దేశ సరిహద్దు రక్షణలో భాగంగా లడఖ్ గాల్వన్​లో చైనా బలగాల దాడుల్లో అమరులైన 20 మంది భారత సైనికులకు.. తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు జోహార్లు తెలిపారు. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను తృణప్రాయంగా భావించారని కొనియాడారు. అలాంటి వీరులను కన్న తల్లిదండ్రులకు శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నానన్నారు. వారి ధైర్యసాహసాలే మనకు స్ఫూర్తిదాయకాలని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి...

'సరిహద్దు ఉద్రిక్త ఘటనపై చైనాదే బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.