ETV Bharat / city

ఉండవల్లికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు - chandrababu tour of vishaka

లాక్​డౌన్​ కారణంగా హైదరాబాద్​లో ఉండిపోయిన తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతి చేరుకున్నారు.

chandrababu
chandrababu
author img

By

Published : May 25, 2020, 3:31 PM IST

ఉండవల్లికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రెండు నెలల విరామం తర్వాత ఆయన అమరావతికి వచ్చారు. ఉదయం హైదరాబాద్​ నుంచి లోకేశ్​తో కలిసి బయల్దేరిన ఆయనకు పలు చోట్లు కార్యకర్తలు, అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 4.30 గంటలపాటు చంద్రబాబు ప్రయాణం సాగింది.

ఇదీ చదవండి:

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్​పై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.