ETV Bharat / city

డాక్టర్​. తులసీదేవి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి - dr.tulasi devi death news in telugu

డాక్టర్​ తులసీదేవి మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి తులసీ దేవి అన్ని విధాలుగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.

డాక్టర్​. తులసీదేవి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
author img

By

Published : Oct 19, 2019, 4:35 AM IST

Updated : Oct 28, 2019, 8:28 AM IST

బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ పోలవరపు తులసీదేవి మృతి పట్ల తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి తులసీ దేవి అన్ని విధాలుగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి వైద్యరంగానికి తీరని లోటన్నారు. ఈ నెల 12న అమెరికాలో తులసీ దేవి మృతి చెందారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డాక్టర్​. తులసీదేవి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ పోలవరపు తులసీదేవి మృతి పట్ల తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి తులసీ దేవి అన్ని విధాలుగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి వైద్యరంగానికి తీరని లోటన్నారు. ఈ నెల 12న అమెరికాలో తులసీ దేవి మృతి చెందారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డాక్టర్​. తులసీదేవి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

ఇదీ చదవండి :

నేడు మౌలాలిలో వేణుమాధవ్​ అంత్యక్రియలు

Intro:Body:

tg_hyd_05_19_dr_tulasi_death_ab_3182400_1910digital_1571423942_751tg_hyd_05_19_dr_tulasi_death_ab_3182400_1910digital_1571423942_751

Conclusion:
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.