ETV Bharat / city

పింక్‌ డైమండ్‌ సంగతేంటి... ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదు ..?

క్రైస్తవుడినని చెప్పుకునే సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పించారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతుడా అని నిలదీశారు. అధికారుల ప్రవర్తనపై చంద్రబాబు మండిపడ్డారు.

క్రైస్తవుడినని చెప్పుకునే జగన్​ ఎందుకు డ్లికరేషన్ తీసుకోలేదు : చంద్రబాబు
author img

By

Published : Oct 3, 2019, 8:00 PM IST

క్రైస్తవుడినని చెప్పుకునే జగన్​ ఎందుకు డ్లికరేషన్ తీసుకోలేదు : చంద్రబాబు
క్రైస్తవుడినని చెప్పుకుంటున్న జగన్‌ తిరుమల వెళ్లి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వలేదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇతర మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ ఇస్తారన్న ఆయన... అబ్దుల్‌ కలాం కూడా డిక్లరేషన్‌ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతులుకాదని నిలదీశారు. గతంలో స్వామి వారి పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని అసత్య ప్రచారం చేసిన తితిదే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి... ఇప్పుడు మాటమార్చి పింక్ డైమండ్ లేదంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అతిగా ప్రవర్తించవద్దు

పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని చంద్రబాబు సూచించారు. వైకాపా ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గమనించాలన్నారు. గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అధికారులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న చంద్రబాబు... శాంతిభద్రతల కోసం గతంలో తెదేపా నేతలనే జైలుకు పంపామన్నారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకెళ్లాలన్నారు.

ఇదీ చదవండి :

చట్టం వైకాపా నాయకులకు చుట్టమా?: చంద్రబాబు

Intro:ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

Body:చారిత్రక నేపథ్యం గల ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ కుమార్, అటవీశాఖ రేంజ్ అధికారి హరి, తాసిల్దార్ ప్రసాద్ తో పాటు స్థానిక వైకాపా నాయకులతో కలిసి ఉదయగిరి దుర్గాన్ని సందర్శించారు. దుర్గం కొండపై గల వల్లభరాయుడు ఆలయాన్ని సందర్శించి దుర్గం చారిత్రక నేపధ్యాన్ని అధికారులకు వివరించారు. దుర్గాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అనుకూలంగా ఉన్నందున జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పర్యాటకంగా అభివృద్ధి కి నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని పర్యాటక శాఖ అధికారిని కోరారు. కొండపైకి పర్యాటకులు వెళ్లేందుకు అనువుగా మార్గం ఏర్పాటు చేయడంతోపాటు రోప్ వే సౌకర్యాన్ని కల్పించేలా ప్రతిపాదనలు పంపాలన్నారు. దుర్గం పర్యాటకంగా అభివృద్ధి చెందితే సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తారన్నారు. అలా జరగడం వల్ల ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా పర్యాటక అధికారి శ్రీనివాస్ కుమార్ దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనువైన వివరాలను ఎమ్మెల్యే తెలిపారు. టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కొండపై గల వల్లభరాయ ఆలయంలో అధిక ధరలతో కలిసి ఎమ్మెల్యే కొంత సమయం పాటు అక్కడే కూర్చొని దుర్గం పర్యాటక అభివృద్ధి పై చర్చించారు. జిల్లా కలెక్టర్ తో ఉదయగిరి పర్యాటక అభివృద్ధి పై చర్చించిన వెంటనే ఆయన వెంటనే అధికారులను పంపి పరిశీలన చేయించారన్నారు.

Conclusion:బైట్ : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.