ఇదీ చదవండి:
ఈ హరిత సంద్రం మీ కంటికి ఎడారిగా ఉందా?: చంద్రబాబు - అమరావతి రైతులపై చంద్రబాబు వ్యాఖ్యలు న్యూస్
రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెంకటపాలెంలో చనిపోయిన రైతు కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. రైతుల కవాతు వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైకాపా నేతలు అమరావతిని ఎడారి అంటున్నారని.. ఇక్కడ అభివృద్ధి చూసి మాట్లాడాలని హితవు పలికారు.
chandrababu on capital amaravathi
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: