ETV Bharat / city

'ప్రజల బాధ వర్ణనాతీతం.. వెంటనే ఆదుకోండి' - floods

వరదలతో ఒక పక్క...కరెంట్ లేక మరోపక్క... ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్​ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల బాధ వర్ణనాతీతం.. వెంటనే ఆదుకోండి: చంద్రబాబు
author img

By

Published : Aug 3, 2019, 3:13 PM IST

ఒక పక్క వరదలు, మరో పక్క కరెంటు లేక ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇళ్లల్లోకి ఏ పాములు కొట్టుకొస్తాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలున్నారని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పిల్లా పాపలతో కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. తక్షణమే సహాయ, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వరదల్లో చిక్కుకున్న ఒక బాధితుడి ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇవీ చూడండి-హమీలేని రుణాలంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు

Intro:AP_GNT_41_19_BIKE_TRACTOR_DI_OKKARUMRUTI_AV_C7.       FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST   కిట్ నెంబర్ 676    ఆదివారం సెలవుదినం కావడంతో సూర్యలంక రోడ్డు లోని చింతా పాలెం వద్ద  స్నేహితుల కలిసేందుకు బైక్ పై  స్నేహితులతో కలసి  వెళ్తున్న వారిని ట్రాక్టరు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి , మృతి వెంకట సాయి  పట్టణంలోని మునిసిపల్ హైస్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాయగా ఇటీవల ఫలితాలలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థి కాగా, మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు అవ్వడం తో బాపట్ల ఏరియా హాస్పిటల్ లో చికిత్స అందజేస్తున్నారు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.