ETV Bharat / city

Chandrababu Wishes to CM Jagan: సీఎం జగన్​ బర్త్​ డే.. చంద్రబాబు ట్వీట్ - ap cm jagan

Chandrababu Wishes to CM Jagan: సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ట్విట్ చేశారు. ఈ పోస్టుకు భారీ స్థాయిలో లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. సీఎం జగన్​కు ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్​.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu Wishes to CM Jagan
Chandrababu Wishes to CM Jagan
author img

By

Published : Dec 21, 2021, 4:20 PM IST

Chandrababu Wishes to CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 49వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు కూడా.. జగన్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్​కు... భారీ స్పందన వస్తోంది.

CM JAGAN BIRTH DAY: ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

  • Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life.

    — Narendra Modi (@narendramodi) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం జగన్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో.. సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్​కి ఎప్పుడూ.. పూరీ జగన్నాథుడు, తిరుపతి బాలాజీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్‌ తెలిపారు. అదేవిధంగా జగన్​ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేకులు కట్​చేసి అందరికీ పంచిపెట్టారు.

ఇదీ చదవండి:

పంజాబ్‌లో ఎస్‌-400 మోహరింపు.. ఏక కాలంలో ఇద్దరు శత్రువులపై గురి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.