తెలుగు సినీ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణకు.. తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటివి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. తన నటనతో తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
ఇవీ చదవండి... భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించండి:పవన్