ETV Bharat / city

'విశ్రాంత ఉద్యోగులకు పూర్తి స్థాయి పింఛన్ చెల్లించండి' - latest news of pensions of retired employee

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పింఛన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు.

cbn letter cm
cbn letter cm
author img

By

Published : Apr 22, 2020, 3:47 PM IST

ముఖ్యమంత్రి జగన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పింఛన్‌ చెల్లించాలని కోరారు. మార్చి నెలకు సంబంధించి సగం జీతాలే చెల్లించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలందించిన వారి పట్ల ఈ తరహా చర్య సబబు కాదని క్షేపించారు. పింఛన్‌ అందుకునే వారంతా 60 ఏళ్లు పైబడినవారే అన్ని తెలిపారు. ఈ వయసు వారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయని లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్​?: విజయసాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.