విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో 400మందికిపైగా ప్రవాసాంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూఎస్ కాన్సులేట్లలో ఇమ్మిగ్రింట్ వీసా ఆపరేషన్ల తిరిగి ప్రారంభమవుతాయని... అనేక కుటుంబాలు అక్కడే ఉన్నాయని... సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి :