.
'నాడు-నేడు' ఓ బోగస్ కార్యక్రమం: చంద్రబాబు - నాడు-నేడు
వైకాపా ప్రభుత్వం ‘'నాడు-నేడు'’ పేరుతో ఇంకో బోగస్ కార్యక్రమం చేస్తోందని... తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన ఆస్పత్రులు, పాఠశాల భవనాలు, డిజిటల్ క్లాస్ రూములు, వాటర్ ట్యాంకులకు వైకాపా రంగులు వేసి, తామే చేశామని చెప్పుకోవడం తప్ప, కొత్తగా చేసేది శూన్యమని విమర్శించారు. ఈ రంగుల పిచ్చిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా మారలేదని దుయ్యబట్టారు.
'నాడు-నేడు' ఓ బోగస్ కార్యక్రమం: చంద్రబాబు
.