సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడి మృతిపై సీఎం జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఏచూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్ట సమయంలో ఏచూరి కుటుంబం ధైర్యంగా ఉండేలా చూడాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: