సబ్బం హరి ఇంటిని కూల్చేయడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదని విమర్శించారు.
-
తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం? (1/2) pic.twitter.com/nBbtHeVraK
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం? (1/2) pic.twitter.com/nBbtHeVraK
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 3, 2020తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం? (1/2) pic.twitter.com/nBbtHeVraK
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 3, 2020
ఇదీ చదవండి: విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత