ETV Bharat / city

ఇవాళ అమరావతికి తెదేపా అధినేత చంద్రబాబు - atchannaidu arrest

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి రానున్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం అమరావతికి చేరుకుంటారు. ఈఎస్​ఐ కేసులో జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడుతో చంద్రబాబు సమావేశం అవుతారని సమాచారం.

chandrababu
chandrababu
author img

By

Published : Sep 2, 2020, 12:32 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం హైదరాబాద్ నుంచి అమరావతికి తిరిగి రానున్నారు. దాదాపు 50 రోజుల విరామం తర్వాత ఆయన ఏపీకి తిరిగి రానున్నారు. ఈఎస్​ఐ కేసులో బెయిల్ పై విడుదలైన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడును పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి పర్యటనలో ఉన్న అచ్చెన్నాయుడు తన పర్యటన ముగించుకుని అమరావతిలో చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

పవన్ కల్యాణ్ విచారం... చంద్రబాబు దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.